Homeహైదరాబాద్latest News2024లో డిజాస్టర్స్‌గా నిలిచిన మూవీస్ ఇవే..!

2024లో డిజాస్టర్స్‌గా నిలిచిన మూవీస్ ఇవే..!

2024లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే ఈ ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిన సినిమాలు కూడా ఉన్నాయి. వాటిలో ముందుగా చెప్పాల్సింది సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘లాల్ సలామ్’. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అలాగే కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2, సూర్య నటించిన ‘కంగువ’ చిత్రాలు అభిమానులను నిరాశపరిచాయి.

Recent

- Advertisment -spot_img