Homeహైదరాబాద్latest Newsఈ సంక్రాంతికి సందడి చేసే చిత్రాలివే.. !

ఈ సంక్రాంతికి సందడి చేసే చిత్రాలివే.. !

ఈ సంక్రాంతికి 3 సినిమాలు సందడి చేస్తున్నాయి. రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. రూ.400 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ మూవీ జనవరి 10న ప్రేక్షకుల ముందుకురానుంది. బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డాకు మహారాజ్‌’. శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్‌ కథానాయికలు. ఈ మూవీ జనవరి 12న రిలీజ్‌ కానుంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఐశ్వర రాజేశ్‌, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. ఇది జనవరి 14న విడుదలవుతుంది.

Also Read

నా కూతురి మొహం ఆ రోజు చూపిస్తా.. రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

అక్కడికి మా మామ అల్లు అరవింద్ గారితో వెళ్తాను .. రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్..!

Recent

- Advertisment -spot_img