Homeహైదరాబాద్latest Newsఅక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే..!

అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే..!

అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఇందులో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు సంబంధించి సేవింగ్స్ అకౌంట్ ఛార్జీలు, ఐసీఐసీఐ డెబిట్ కార్డు ఛార్జీలతో సహా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులకు కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌లో కూడా పలు వాటిల్లో మార్పులు రాబోతున్నాయి. ఇంకా టీడీఎస్ రేట్ అడ్జస్ట్‌మెంట్లు, ఎల్‌పీజీ, ఏటీఎఫ్‌, సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.

Recent

- Advertisment -spot_img