IPL Records: ఐపీఎల్ 2025 సీజన్ కు రంగం సిద్ధమైంది. ఈ ధనా ధన్ లీగ్ కేవలం 8 రోజుల్లో ప్రారంభమవుతుంది. కోల్‌కతాలో మార్చి 22న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య మ్యాచ్‌తో ఈ సీజన్ ప్రారంభమవుతుంది.
ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్ల జాబితా:
- విరాట్ కోహ్లీ 252 ఐపీఎల్ మ్యాచ్‌లో 114 క్యాచ్‌లు
- సురేశ్ రైనా 205 ఐపీఎల్ మ్యాచ్‌లో 109 క్యాచ్‌లు
- కీరన్ పోలార్డ్ 189 ఐపీఎల్ మ్యాచ్‌లో 103 క్యాచ్‌లు
- రవీంద్ర జడేజా 189 ఐపీఎల్ మ్యాచ్‌లో 103 క్యాచ్‌లు
- రోహిత్ శర్మ 257 ఐపీఎల్ మ్యాచ్‌లో 101 క్యాచ్‌లు
- శిఖర్ ధావన్ 222 ఐపీఎల్ మ్యాచ్‌లో 93 క్యాచ్‌లు
- ఏబీ డివిలియర్స్ 184 ఐపీఎల్ మ్యాచ్‌లో 90 క్యాచ్‌లు
- డేవిడ్ వార్నర్ 184 ఐపీఎల్ మ్యాచ్‌లో 90 క్యాచ్‌లు
- మనీష్ పాండే171 ఐపీఎల్ మ్యాచ్‌లో 83 క్యాచ్‌లు
- ఫాఫ్ డుప్లెసిస్(145 మ్యాచ్‌లు.. 81 క్యాచ్‌లు) 145 ఐపీఎల్ మ్యాచ్‌లో 81క్యాచ్‌లు అందుకొని టాప్ 10 ప్లేయర్స్ గా ఉన్నారు.