Homeహైదరాబాద్latest News2025 ఆస్కార్ రేసులో నిలిచిన సౌత్ ఇండియా సినిమాలు ఇవే..!

2025 ఆస్కార్ రేసులో నిలిచిన సౌత్ ఇండియా సినిమాలు ఇవే..!

అస్కార్‌ కోసం ఈ సారి ఎక్కువగా సౌత్‌ ఇండియా సినిమాలే పోటీ పడ్డాయి. 29 చిత్రాల్లో.. టాలీవుడ్‌ నుంచి మూడు సినిమాలు ‘కల్కి 2898 ఏడీ, హనుమాన్‌, మంగళవారం’ ఉన్నాయి. అయితే, ఈ ఏడాదిలో 6 తమిళ చిత్రాలు నామినేట్‌ లిస్ట్‌లో చోటు సంపాదించుకోవడం విశేషం. వాటిలో మహారాజా, తంగలాన్‌, కొట్టుక్కాళి, జిగర్తండా డబుల్‌ఎక్స్‌, వాళై, జమ చిత్రాలు ఉన్నాయి. మలయాళం నుంచి ఆట్టం, ది గోట్‌ లైఫ్‌, ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్, ఉళ్ళోజుక్కు వంటి చిత్రాలు ఉన్నాయి.

Recent

- Advertisment -spot_img