చీకటిని పారదోలి వెలుగులు నింపే పండుగ దీపావళి. ఈ దీపాల పండుగ రోజు కొన్ని పనుల అస్సలు చేయకూడదట. అవేంటి చూద్దాం..
- ఈ పండుగ రోజు సాయంత్రం ఇంట్లో ఏ మూలన చీకటి ఉండకూడదు.
- ఎవరికి చిన్న మొత్తానికి కూడా అప్పు ఇవ్వకూడదు, తీసుకోకూడదు
- దీపావళి రోజు సాయంత్రం ఇళ్లు ఊడ్చకూడదు
- మాంసం తినకూడదు
- తులసి ఆకులను తాకడం, తుంచడం చేయకూడదు
- గొడవలకు పోకూడదు
- ఎవరిని అమమానించి బాధ పెట్టకూడదు
- నలుపు రంగు దుస్తువులు ధరించకూడదు.