Homeహైదరాబాద్latest Newsబాలీవుడ్‌లో టాప్‌-5 కుబేరులు వీరే..!

బాలీవుడ్‌లో టాప్‌-5 కుబేరులు వీరే..!

బాలీవుడ్‌లో అత్యంత సంపన్నుల జాబితాను హురున్‌ ఇండియా రిచ్‌లిస్ట్‌ -2024 పేరుతో విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో అమితాబ్‌ నాలుగో ప్లేస్‌లో నిలిచారు. ఆయన కుటుంబ నికర ఆస్తుల విలువ రూ.1,600కోట్లు అని వెల్లడించింది. అయన కంటే ముందు షారుఖ్‌ఖాన్(రూ.7300 కోట్లు), జూహీ చావ్లా కుటుంబం(రూ.4600 కోట్లు), హృతిక్‌రోషన్(రూ. 2000కోట్లు) ముందున్నారు. ఈ లిస్ట్‌లో కరణ్ జోహార్‌ రూ.1400 కోట్లతో ఐదోస్థానంలో నిలిచారు.

spot_img

Recent

- Advertisment -spot_img