Homeహైదరాబాద్latest Newsగణేషుడి నిమజ్జనం వేళ ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే..!

గణేషుడి నిమజ్జనం వేళ ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే..!

గణేషుడి నిమజ్జనాలు జరిగేటప్పుడు ఎలాంటి అవరోధాలు లేకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

  • ప్రతి వాహనంలో ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలి.
  • విగ్రహాలను పట్టుకోవడం, తీర్థ ప్రసాదాల పంపిణీ బాధ్యతలు పిల్లలకు అప్పగించకూడదు.
  • క్రేను సాయంతో విగ్రహాలను నిమజ్జనం చేయాలి.
  • మార్గమధ్యలో రహదారికి అడ్డంగా కిందికి వేలాడుతూ ఉండే విద్యుత్ తీగలతో ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకు సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
  • ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలి.

Recent

- Advertisment -spot_img