Homeహైదరాబాద్latest Newsదసరా రోజు ఈ పనులు అస్సలు చేయకూడదు.. ఎందుకంటే..?

దసరా రోజు ఈ పనులు అస్సలు చేయకూడదు.. ఎందుకంటే..?

  • దసరా పండుగ రోజు మాంసాహారం తినకూడదు. పురాణాల ప్రకారం ఈ రోజు మాంసం తింటే భవిష్యత్‌లో దుష్ప్రభావాలు కలుగుతాయట.
  • ఎట్టి పరిస్థితుల్లోనూ నిమ్మకాయలు కోయరాదు. అశుభమని పురాణాల్లో పేర్కొన్నారు.
  • పండుగ రోజు దీపాలు ఆర్పకూడదు. ఈ రోజు దీపాలను ఆర్పడం వల్ల ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయని పురాణాల్లో తెలిపారు.
  • ఇంటికి తాళం వేయకూడదు. అరిష్టం, కీడుగా పరిగణిస్తారని పురాణాల్లో పేర్కొన్నారు.
  • గొడవలు పడకూడదు. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుందని ఒక నమ్మకం.

Recent

- Advertisment -spot_img