Homeహైదరాబాద్latest Newsన్యూ ఇయర్ కు వారికి పబ్లిక్ హాలిడే లేదు..!

న్యూ ఇయర్ కు వారికి పబ్లిక్ హాలిడే లేదు..!

న్యూ ఇయర్ (జనవరి 1)కు ఏపీలో పబ్లిక్ హాలిడే లేదు. కూటమి ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే మాత్రమే ఇచ్చింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఆ రోజు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పని చేస్తాయి. అటు తెలంగాణ ప్రభుత్వం జనవరి 1న పబ్లిక్ హాలిడే ప్రకటించడంతో అన్ని స్కూళ్లు, ఆఫీసులకు సెలవు ఇవ్వనున్నారు.

Recent

- Advertisment -spot_img