Homeతెలంగాణకేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ము లేక కేసులు పెడుతున్నారు : ఎమ్మెల్సీ కవిత

కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ము లేక కేసులు పెడుతున్నారు : ఎమ్మెల్సీ కవిత

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ము లేక నాపై, కేటీఆర్పై కేసులు పెడుతున్నారు. మాది భయపడే బ్లడ్ కాదు.. భయపెట్టే బ్లడ్.. ఎన్ని కేసులు పెట్టినా పుప్పు కనికల్లా బయటకు వస్తాం అని కవిత సవాల్ విసిరారు. కేంద్రంలో చైనా వాడు బోర్డర్ లోపలికి వచ్చిండు చూసుకోమని అంటే కేసు…రాష్ట్రంలో ముఖ్యమంత్రి పేరు మర్చిపోతే కేసు.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా కేసు.. ఇంత భయమెందుకు నిజాన్ని ఎదుర్కోలేక కేసులు పెడుతున్నారా అని కవిత ప్రశ్నించారు.

Recent

- Advertisment -spot_img