Homeహైదరాబాద్latest Newsక్యారవాన్‌లో సీక్రెట్‌ కెమెరాలు పెట్టి ప్రైవేట్‌ వీడియోలు తీశారు.. నటి రాధిక సంచలన వ్యాఖ్యలు

క్యారవాన్‌లో సీక్రెట్‌ కెమెరాలు పెట్టి ప్రైవేట్‌ వీడియోలు తీశారు.. నటి రాధిక సంచలన వ్యాఖ్యలు

మలయాళంలో హేమ కమిటీ రిపోర్టుపై నటి రాధికా శరత్‌కుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. వేధింపులు కేవలం మళయాల సినీ ఇండస్ట్రీకే పరిమితం కాలేదని తెలిపారు. వానిటీ వ్యాన్లలో సీక్రెట్‌ కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు, తమిళ సినిమా ఇండస్ట్రీలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు.

spot_img

Recent

- Advertisment -spot_img