తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎవరో తనకు జ్యూస్‌లో విషం కలిపి ఇచ్చారని ఆరోపణలు చేశారు. గుడియాత్తం సంత నుంచి బయల్దేరుతుండగా పండ్ల రసంలో విషం కలిపి ఇచ్చారని అన్నారు. దీంతో గుండెనొప్పితో బాధపడ్డారు. ప్రస్తుతం ఆయన చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.