Homeహైదరాబాద్latest Newsన్యూజిలాండ్‌తో మూడో టెస్టు.. కష్టాల్లో టీమ్ ఇండియా.. 5 వికెట్లు డౌన్..!

న్యూజిలాండ్‌తో మూడో టెస్టు.. కష్టాల్లో టీమ్ ఇండియా.. 5 వికెట్లు డౌన్..!

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్సింగ్‌లో 147 పరుగుల లక్ష్యంతో భారత జట్టు బ్యాటింగ్‌కు దిగి కష్టాల్లో ముగినింది. 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ (11), శుభ్‌మన్ గిల్ (1), కోహ్లీ (1), జైశ్వాల్ (5), సర్ఫరాజ్ (1) పరుగులకే ఔటయ్యారు. ప్రస్తుతం టీమ్ ఇండియా 55/5 గా ఉంది. విజయానికి ఇంకా 92 పరుగులు కావాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img