Homeహైదరాబాద్latest Newsఈ బడ్జెట్ అన్ని వర్గాలకు నిరాశే.. కొత్తగా ఏమీ లేదు.. తెలంగాణ బడ్జెట్‌ పై కేసీఆర్...

ఈ బడ్జెట్ అన్ని వర్గాలకు నిరాశే.. కొత్తగా ఏమీ లేదు.. తెలంగాణ బడ్జెట్‌ పై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కొత్తగా ఏమీ లేదని బీఆర్ఎస్ అధినేత, శాసనసభలో ప్రతిపక్ష నేత కేసీఆర్ తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఏ ఒక్క విషయంలోనూ పాలసీని ఈ అర్బక ప్రభుత్వం రూపొందించలేదు. ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం. రైతుభరోసా ప్రస్తావనే లేదు. ఈ బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది’’ అని అన్నారు.

Recent

- Advertisment -spot_img