1983 జూన్ 18న జింబాబ్వేతో వరల్డ్ కప్ మ్యాచ్. భారత్ 9 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఈ దిశలో భారత్ ఆటతీరు మరిచిపోలేనిది. ఆ దశలో కపిల్‌దేవ్ బ్యాటింగ్ చేసి 138 బంతుల్లో 175 రన్స్(నాటౌట్)తో టీం ఇండియా స్కోరును 266 పరుగులకు చేర్చారు. జింబాబ్వే 235 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో వారం తర్వాత తమ తొలి వన్డే ప్రపంచకప్‌ను గెలిచింది భారత జట్టు. ఈ మ్యాచ్ స్ఫూర్తితో తమ తొలి వన్డే ప్రపంచకప్‌ను భారతజట్టు కైవసం చేసుకుంది.