Idenijam, webdesk: దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో MS Dhoni చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 16 బంతుల్లో 37 పరుగులు చేసి తన ఫ్యాన్స్‌ను అలరించాడు. మ్యాచ్ చివరి ఓవర్లో తన Stylish shotsతో ఏకంగా 20 పరుగులు రాబట్టాడు. బెస్ట్ ఫినిషర్‌గా పేరున్న మహి ఈ ఇన్నింగ్స్ ద్వారా తన కెరీర్‌లో మరో 5 రికార్డులు సాధించాడు.
- టీ20 క్రికెట్‌లో 7000 పరుగులు సాధించిన తొలి ఆసియా వికెట్ కీపర్
- ఓ ఓవర్‌లో 20 లేదా 20కు పైగా పరుగులను అత్యధిక సార్లు చేసిన Indian Cricketer
- 19, 20వ ఓవర్లలో 100 సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్
- ఐపీఎల్‌లో 5000 పరుగులు పూర్తి చేసిన తొలి వికెట్ కీపర్
- టీ20 క్రికెట్ చరిత్రలో 300 వికెట్లు సాధించడంలో పాలు పంచుకున్న First Wicket keeper