భారతదేశంలో 2025 సంవత్సరంలో పలు రంగాల్లో మార్పులు చేసుకోబోతున్నాయి. వాటిలో పన్నుల(Tax) విధానంలో సమూల మార్పు వచ్చే అవకాశం ఉందని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఉన్న 125 సెక్షన్లు, కొన్ని ఉప సెక్షన్లలో పూర్తిగా మార్పు,చేర్పులు చేసి వాటి స్థానంలో కొత్త సెక్షన్లు, నిబంధనలను ప్రవేశపెట్టనున్నట్లు అంచనా వేస్తున్నారు.