Homeహైదరాబాద్latest Newsఇది ప్రభుత్వం కాదు.. విధ్వంసకారుడి వికృత ఆలోచ‌న‌ల‌కు ప్రతిరూపం..! కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఇది ప్రభుత్వం కాదు.. విధ్వంసకారుడి వికృత ఆలోచ‌న‌ల‌కు ప్రతిరూపం..! కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

చరిత్ర విలువ తెలియదు.. మహోన్నతులను గౌరవించడం చేతకాదు కేటీఆర్ ఆరోపించారు. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం గర్జించిన NTR మీదనా మీ పిల్లికూతలు? పేదల ఇళ్లు కూల్చినా ఇంకా మీ ఆకలి తీరలేదా?మహోన్నతుల సమాధులను కూడా వదిలిపెట్టరా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కూల్చడం.. మార్చడం.. గొప్పవారి ఆనవాళ్లు చెరిపేయడం ఇదేగా మీకు చేతనైనది అని కేటీఆర్ మండిపడ్డారు. ఇది నిర్మాణాత్మక ప్రభుత్వం కానే కాదు విధ్వంసకారుడి వికృత ఆలోచ‌న‌ల‌కు ప్రతిరూపం అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు.

Recent

- Advertisment -spot_img