Homeహైదరాబాద్latest Newsడీఎస్సీ పూర్తి షెడ్యూల్ ఇదే.. ఎప్పుడంటే..?

డీఎస్సీ పూర్తి షెడ్యూల్ ఇదే.. ఎప్పుడంటే..?

తెలంగాణలో డీఎస్సీ పూర్తి షెడ్యూల్‌ను 2, 3 రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు. ముందుగా ప్రకటించిన తేదీల్లోనే (జులై 17-జులై 31) పరీక్షలు జరుగుతాయని వాయిదా ఉండదని, స్పష్టం చేశారు. అభ్యర్థులకు తమ సొంత జిల్లాలో ఒకేరోజు పరీక్షలు రాసేలా కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు. డీఎస్సీ దరఖాస్తుల గడువు ఈనెల 20తో ముగియగా, 2.79 లక్షల దరఖాస్తులు వచ్చాయి.

Recent

- Advertisment -spot_img