Bank Holidays: తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులు ఏప్రిల్ నెలలో దాదాపు 15 రోజులు సెలవులు రానున్నాయి. కాబట్టి కస్టమర్లు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని, వారి అవసరాలకు అనుగుణంగా వారి బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవడం మంచిది.
- ఏప్రిల్ 1న ఆర్థిక సంవత్సర ప్రారంభ దినోత్సవం సందర్భంగా సెలవు
- ఏప్రిల్ 5న బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు
- ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా సెలవు
- ఏప్రిల్ 18న గుడ్ ఫ్రైడే సందర్భంగా సెలవు
- తెలంగాణలో ఏప్రిల్ 1, 5, 14, 18తో పాటు శని, ఆదివారాలను కలిపి 11 రోజులు, ఏపీలో 1, 14, 18తో పాటు శని, ఆదివారాలను కలిపి 10 రోజులు బ్యాంకులకు సెలవు