Homeహైదరాబాద్latest NewsS. S. Rajamouli ని మెప్పించిన Malayalam Movie ఇదే

S. S. Rajamouli ని మెప్పించిన Malayalam Movie ఇదే


ప్రస్తుతం భాషతో, ఇండస్ట్రీతో సంబంధం లేకండా దేశవ్యాప్తంగా సినిమాలు అలరిస్తున్నాయి. అన్ని భాషల్లో రిలీజ్‌ అవుతూ ఆడయన్స్‌ ఆదరణ పొందతున్నాయి. దానికి రీసెంట్‌గా విడుదలైన ప్రేమలు మూవే బెస్ట్‌ ఎక్సాంపుల్‌. తెలుగులో డబ్‌ కూడా కానీ ఈ చిత్రానికి తెలుగు ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తుంది. డబ్‌ కానీ ఈ చిత్రానికి కూడా ఈ రేంజ్‌లో రెస్సాన్స్‌ ఉంటే అదే సినిమా తెలుగులో డబ్‌ అయితే రెస్పాన్స్‌ ఎలా ఉంటుందో కదా అని నిన్నటి వరకు దీనిపై టాలీవుడ్‌ నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. తాజాగా ఈ మూవీ తెలుగు రిలీజ్ లైన్ క్లియర్ అయ్యింది. ప్రేమలు సినిమాను తెలుగులో అందించేందుకు రాజమౌళి తనయుడు ఎస్‌ఎస్‌ కార్తికేయ రెడీ అయ్యాడు. ఈ సినిమాతోనే అతడు నిర్మాతగా మారబోతున్నాడు. తాజాగా ఈ మూవీ తెలుగు రైట్స్‌ దక్కించుకున్నట్టు అధికారిక ప్రకటన ఇచ్చాడు.

Recent

- Advertisment -spot_img