Homeహైదరాబాద్latest Newsప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సాలీడు ఇదే.. ఈ సాలీడు కుడితే అరగంటలోనే ప్రాణాలు పోతాయి

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సాలీడు ఇదే.. ఈ సాలీడు కుడితే అరగంటలోనే ప్రాణాలు పోతాయి

ప్రపంచంలోనే సాలెపురుగుల్లోకెల్లా అత్యంత ప్రమాదకరమైనది ‘సిడ్నీ ఫన్నెల్‌ వెబ్‌ స్పైడర్‌’. ఈ సాలెపురుగు ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి 100 కి.మీ వ్యాసార్ధం పరిధిలోని అడవుల్లో కనిపిస్తుంది. ఈ సాలెపురుగు కుట్టినప్పుడు దీని విషం శరీరంలోకి చేరి నిమిషాల్లోనే నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. తక్షణ చికిత్స అందించకుంటే, అరగంటలోనే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. అయితే కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులకు వీటి వల్ల ప్రమాదం జరగకపోవడం విశేషం.

Recent

- Advertisment -spot_img