ప్రపంచంలో ఒకే ఒక్క జంతువు తల పైకెత్తి ఆకాశాన్ని చూడలేదని మీకు తెలుసా.. అవును అది నిజమే.. అయితే పందులకు చాలా బలమైన మెడలు ఉంటాయి. వాటి తలకు ఇరు వైపులా కళ్లు ఉంటాయి. వాటి శరీర ఆకారం కారణంగా, అవి తమ తలలను దాదాపు 45 డిగ్రీల వరకు మాత్రమే ఎత్తగలవు. అందుకే అవి ఆకాశం వైపు చూడటానికి తలలు ఎత్తలేవు. పందులు తమ చుట్టూ ఉన్న వస్తువులను మాత్రమే చూడగలవు.