Homeహైదరాబాద్latest Newsచలికాలంలో పాములు కనిపించకపోవడానికి కారణం ఇదే

చలికాలంలో పాములు కనిపించకపోవడానికి కారణం ఇదే

చలికాలంలో పాములు కనిపించవు. ఎందుకో తెలుసా? చలికాలం సమీపిస్తున్న కొద్దీ పాములు నిద్రాణస్థితిలోకి వెళ్తాయి. ఈ స్థితిని శీతాకాలపు నిద్ర అని కూడా అంటారు. ఈ స్థితిలో పాములు ఆకలితో ఉన్నప్పుడు లేదా ఎండ ఉన్నప్పుడు మాత్రమే బయటకు వస్తాయి. ఈ సమయంలో ఇతర రోజుల్లో చేసిన వేట ద్వారా పొందిన ఆహారం నుండి శరీరానికి శక్తిని సమకూర్చుకుంటుందట. నిద్రాణస్థితిలో ఉన్నప్పుడు, సూర్యరశ్మిని తీసుకోవడానికి పాములు అప్పుడప్పుడు వాటి బొరియల నుండి బయటకు వస్తాయి.

Recent

- Advertisment -spot_img