Homeహైదరాబాద్latest Newsఈ పోలీస్ బాస్.. దొంగ బిల్లుల తో కోట్లు మింగాడు..!

ఈ పోలీస్ బాస్.. దొంగ బిల్లుల తో కోట్లు మింగాడు..!

సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. అగ్నిమాపక శాఖ డీజీగా, సీఐడీ హెడ్‌గా సంజయ్ పని చేసారు. అయితే అయన గత ప్రభుత్వ హయాంలో సొమ్మును కాజేశారని నివేదించారు. దీనిపై ఏపీ ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. అలాగే గిరిజనులకు అవగాహన సదస్సులు నిర్వహించడానికి కేవలం రూ. 3 లక్షలు ఖర్చు చేసి, రూ.1.16 కోట్లు అపహరించాడు అభియోగాలు ఉన్నాయి. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణలో భాగంగా ఈ దోపిడీ వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. ఈడీ విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వేర్వేరు నివేదికలు సమర్పించింది. వాటి ఆధారంగా ఇప్పటికే సంజయ్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు కేసును ఏసీబీకి అప్పగించింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంద

Recent

- Advertisment -spot_img