Homeహైదరాబాద్latest News'అవి వేస్ట్ పేపర్లు' : AP CID

‘అవి వేస్ట్ పేపర్లు’ : AP CID

AP : తాడేపల్లి సీఐడీ ఆఫీస్ లో డాక్యుమెంట్ల (CID Papers Burnt) దగ్ధం ఘటన కలకలం రేపింది. హెరిటేజ్ డాక్యుమెంట్లు దగ్ధం చేశారని ఆరోపణలు వచ్చాయి. వైసీపీ తిరిగి అధికారంలోకి రాదని తెలిసి కీలకమైన డాక్యుమెంట్లు దగ్ధం చేస్తుందని టీడీపీ(TDP) ఆరోపిస్తోంది. డాక్యుమెంట్ల దగ్ధంపై ఏపీ సీఐడీ(AP CID) ప్రకటన జారీ చేసింది. మీడియాలో వస్తోన్న కథనాలపై వివరణ ఇచ్చింది. తగలబెట్టినవి వేస్ట్ పేపర్లు అని తెలిపింది.

Recent

- Advertisment -spot_img