Homeహైదరాబాద్latest Newsగణేష్ విగ్రహ ప్రతిష్ట చేసేవాళ్ళు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి

గణేష్ విగ్రహ ప్రతిష్ట చేసేవాళ్ళు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి

ఇదేనిజం, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండల పరిధిలోని వివిధ గ్రామాలలో వినాయక విగ్రహ ప్రతిష్టకై మండపాలు నిర్మించుకునే వాళ్ళు తప్పనిసరిగా పోలీస్ వారి అనుమతి తీసుకోవాలని ఉప్పునుంతల మండల ఎస్ ఐ డి. లెనిన్ తెలిపారు. దీనికై పోలీస్ శాఖ వారు రూపొందించిన https://policeportal.tspolice.gov.in/index.htm వెబ్ సైట్ లో లాగిన్ అయ్యి వివరాలు పొందుపర్చాలని కోరారు.

Recent

- Advertisment -spot_img