Homeహైదరాబాద్latest Newsసవాళ్లు విసరడం సరికాదు.. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై టీజీ వెంకటేష్ సంచలన కామెంట్స్..!

సవాళ్లు విసరడం సరికాదు.. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై టీజీ వెంకటేష్ సంచలన కామెంట్స్..!

తీహార్ జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపైనా టీజీ వెంకటేష్ స్పందించారు. తిరుపతిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కవిత మాట్లాడే భాష అభ్యంతకరంగా ఉందని, సవాళ్లు విసరడం సరికాదని, తమిళనాడు శశికళలా మాట్లాడొద్దని, అది నీకే మంచిది కాదని ఆయన అన్నారు. కేటీఆర్, హరీష్ రావును కూడా కావాలంటే జైల్లో వేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

spot_img

Recent

- Advertisment -spot_img