Homeబిజినెస్‌TickerPlant launches CryptoWire : క్రిప్టో వైర్ ను ఆవిష్కరించిన టికర్ ప్లాంట్

TickerPlant launches CryptoWire : క్రిప్టో వైర్ ను ఆవిష్కరించిన టికర్ ప్లాంట్

TickerPlant launches CryptoWire : క్రిప్టో వైర్ ను ఆవిష్కరించిన టికర్ ప్లాంట్

TickerPlant launches CryptoWire : విశ్వసనీయత, స్థిరత్వం సూత్రాల ఆధారంగా పరిజ్ఞానం, పరిశోధన, శిక్షణ, అవగాహన, సమాచారం, డేటా అందించడం పై దృష్టి పెట్టిన క్రిప్టో వైర్

అంతర్జాతీయ స్థాయి ఆర్థిక మార్కెట్లను, ఎకో సిస్టమ్ ను సృష్టించడం పై ముం దుచూపు సంప్రదాయాన్ని కొనసాగిస్తూ,

63 మూన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ (63 మూన్స్), దాని అనుబంధ సంస్థ టికర్ ప్లాంట్ నేడిక్కడ క్రిప్టో వైర్ – గ్లోబల్ క్రిప్టో సూపర్ యాప్ ను ప్రకటించాయి.

13 సంస్థలు..రూ.2,84,980 కోట్లు.. బ్యాంకులకు ఎగవేతలు

క్రిప్టో ప్రపంచంలో ఉన్న వారికి ఓ సూపర్ యాప్ ద్వారా సాధికారికత కల్పించాలని క్రిప్టో వైర్ కోరుకుంటోంది.

అది క్రిప్టో అసెట్స్, బ్లాక్ చైన్ లకు సంబంధించిన రియల్ టైమ్ మార్కెట్ ధరలను, ఇన్ సైట్, న్యూస్, నాలెడ్జ్, రీసెర్చ్,

ట్రైనింగ్, ఇన్ఫర్మేషన్, డేటా ప్లాట్ ఫామ్ ను క్రిప్టో యూనివర్సిటీ, క్రిప్టో టీవీ, క్రిప్టో వైర్ ల ద్వారా అం దిస్తుంది.  

సాంకేతిక కేంద్రిత, పారదర్శక, ప్రభావపూరిత పరిష్కారాలను కలిగిఉన్న కంపెనీ,  క్రిప్టో వైర్ అనేది క్రిప్టో ఎక్స్ చేంజ్ లేదా క్రిప్టో కరెన్సీ కాదని నొక్కిచెబుతోంది.

50 ఏండ్లు పోరాడి 2.6 వేల కోట్లు సాదించారు

సమగ్రత, నిష్పాక్షిక సమాచారం, అంతకు మించిన వాటితో ఇది ఇందులో పాల్గొనే వారికి సాధికారికత అందిస్తుంది.  క్రిప్టో వైర్ యూజర్లు వీటిని యాక్సెస్ చేయవచ్చు.

ప్రపంచపు మొదటి క్రిప్టో యూనివర్సిటీ

అందరి అవసరాలు తీర్చే డిజిటల్ యూనివర్సిటీ : ఏబీసీ నుంచి పీహెచ్ డి దాకా మరియు సూపర్  స్పెషలైజ్డ్ కోర్సులు

ప్రపంచపు మొదటి క్రిప్టో టీవీ – ప్రత్యేకంగా 24*7  క్రిప్టో మరియు బ్లాక్ చెయిన్ యూట్యూబ్ చానల్ మరియు మొబైల్ ఐపీ టీవీ. అంతర్జాతీయ పరిణామాలఇది లోతైన విశ్లేషణలు, అవగాహనను అందిస్తుంది.

ట్రెండ్ రిపోర్ట్స్, చర్చలు, అంతర్జాతీయ నిపుణుల మార్గదర్శకత్వం అందిస్తుంది.

పుర్రె స్టైల్​ కోసం చెవులు కోసుకున్నాడు

ప్రపంచపు మొదటి క్రిప్టో వైర్ – ఆర్బిట్రేజ్ అపర్చునిటీస్ ఐడెంటిఫికేషన్, వాచ్ లిస్ట్ క్రియేషన్, లెండింగ్ &  బారోయింగ్ రేట్స్ టి టూల్స్ తో వైర్ సర్వీస్

ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఇది క్రిప్టో, బ్లాక్ చెయిన్, అసెట్ డిజిటైజేషన్, డెవలప్ మెంట్ లలో పూర్తిగా గ్లోబల్ మార్కెట్ అంశాలను అందిస్తుంది.

ఈ సందర్భంగా టికర్ ప్లాంట్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ జిగిష్ సొనాగరా మాట్లాడుతూ,

‘‘గౌరవనీయ ప్రధాన మంత్రి ఆశయాన్ని అనుసరిస్తూ,  నాలెడ్జ్, రీసెర్చ్, ట్రైనింగ్, అవేర్ నెస్, ఇన్ఫర్మేషన్, డేటా ఆధారంగా మేం అత్యంత విశ్వసనీయ క్రిప్టో, బ్లాక్ చెయిన్ ప్రపంచాన్ని సృష్టిస్తున్నాం. క్రిప్టో ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు క్రిప్టో వైర్ అనేది అత్యంత విశ్వసనీయ పోర్ట్ గా ఉంటుంది. ఇది బోర్డు మార్గదర్శకాలకు అనుగుణంగా విశ్వసనీయతను అందిస్తుంది. పటిష్ఠ సాంకేతికత శక్తితో స్థిరత్వాన్ని అందిస్తుంది. చక్కగా క్యూరేట్ చేయబడిన డేటాను అందిస్తుంది’’

అని అన్నారు.
‘‘క్రిప్టో వైర్ లో మేం ఒక విస్తృత సమాజం కోసం నాలెడ్జ్ ను విస్తరిస్తూ, ఈ రంగంతో ప్రమేయం కలవారందరితో దాన్ని పంచుకుంటాం’’ అని అన్నారు.

Recent

- Advertisment -spot_img