Homeహైదరాబాద్latest Newsఏపీలో 'గేమ్ ఛేంజర్' మూవీకి టికెట్ రేట్స్ హైక్ అనుమతి..!

ఏపీలో ‘గేమ్ ఛేంజర్’ మూవీకి టికెట్ రేట్స్ హైక్ అనుమతి..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సినిమా మొదటి రోజు 6 షోలకు, తర్వాతి రోజు నుండి 5 షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ సినిమా విడుదల రోజు 1 AM షోకి రూ.600 టికెట్ రేట్ కాగా.. మిగతా షోలకు మల్టీప్లెక్స్‌లకు రూ.175, సింగిల్ స్క్రీన్స్‌కి రూ.135 టికెట్ హైక్స్ ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Recent

- Advertisment -spot_img