HomeసినిమాOTT News : Amazon Prime ​లో ‘టైగర్​ నాగేశ్వరరావు’

OTT News : Amazon Prime ​లో ‘టైగర్​ నాగేశ్వరరావు’

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నుపూర్ సనన్ , గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా దర్శకుడు వంశీ తెరకెక్కించిన భారీ చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’.రవితేజ కెరీర్​​లో మొదటి పాన్ ఇండియా సినిమాగా భారీ బడ్జెట్​తో ఈ మూవీని నిర్మించగా.. గత నెలలో రిలీజై బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఆశించిన స్థాయిలో ఈ సినిమా విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే, రియల్ లైఫ్​లోని కొన్ని ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆడియెన్స్ వెయిట్ చేశారు. ప్రస్తుతం సర్​ప్రైజింగ్​గా టైగర్​ నాగేశ్వరరావు మూవీ ఓటీటీలో కనిపిస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం సైలెంట్​గా ప్రైమ్​ వీడియాలో అందుబాటులోకి వచ్చేసింది. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్​ సంగీతం అందించగా.. అభిషేక్​ ఆర్ట్స్ సంస్థ నిర్మించింది.

Recent

- Advertisment -spot_img