Homeఫ్లాష్ ఫ్లాష్ట్రంప్​ దెబ్బకి దిగొచ్చిన ‘టిక్​టాక్​’

ట్రంప్​ దెబ్బకి దిగొచ్చిన ‘టిక్​టాక్​’

వాషింగ్టన్‌: అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​ దెబ్బకి చైనా యాప్​ టిక్​టాక్​ దిగొచ్చింది. దీంతో టాక్​టాక్​పై నిషేధాన్ని వారంపాటు నిలిపివేస్తున్నట్లు వాణిజ్య శాఖ ప్రకటించింది. అమెరికాలో టిక్​టాక్​ కొనసాగేలా టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ అమెరికా కంపెనీలైన ఒరాకిల్​, వాల్​మార్ట్​లతో జత కట్టనుంది. ఈ మూడు కంపెనీలు కలిసి టెక్సాస్‌ కేంద్రంగా ‘టిక్‌టాక్‌ గ్లోబల్‌’ అనే మరో కొత్త సంస్థను నెలకొల్పుతున్నట్లు తెలిపాయి. దీనికి ట్రంప్​ మద్దతు ఉంటుందని స్వయంగా ఆయనే ప్రకటించారు. ఈ కొత్త సంస్థ ద్వారా 25 వేల కొత్త ఉద్యోగాలు రావడంతోపాటు అమెరికన్ల సమాచారానికి 100శాతం భద్రత లభిస్తుందని ట్రంప్​ ధీమా వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img