Homeహైదరాబాద్latest Newsటీమిండియా కెప్టెన్‌గా తిలక్ వర్మ.. 5 మంది సభ్యులతో కూడిన జట్టు..!

టీమిండియా కెప్టెన్‌గా తిలక్ వర్మ.. 5 మంది సభ్యులతో కూడిన జట్టు..!

ఒమన్‌ దేశంలో జరగనున్న ఎమర్జింగ్ ఆసియా కప్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత్‌-ఎ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
భారత్-ఎ జట్టు: తిలక్ వర్మ (C), అభిషేక్ శర్మ, ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, అనుజ్ రావత్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, నేహాల్ వదేరా, అన్షుల్ కాంబోజ్, హృతిక్ షోకీన్, ఆకిబ్ ఖాన్, వైభవ్ అరోరా, రసీక్ సలామ్, సాయి కిశోర్, రాహుల్ చాహర్.

Recent

- Advertisment -spot_img