Homeహైదరాబాద్latest NewsOTT News : ఓటీటీలోకి 'టిల్లు స్క్వేర్'.. ఎప్పుడంటే?

OTT News : ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. ఎప్పుడంటే?

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ లేటెస్ట్ మూవీ ‘టిల్లు స్క్వేర్’ థియేటర్లలో మార్చ్ 29న విడుదలై సూపర్‌హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ప్రస్తుతం ‘టిల్లు స్క్వేర్’ ఫీవర్ నడుస్తున్న నేపథ్యంలో సినిమా ఓటీటీ రైట్స్, స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ విషయాలు ఆసక్తిగా మారాయి.
అయితే ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాత మాత్రమే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. దీని ప్రకారం ఏప్రిల్ చివరి వారం లేదా మే నెల తొలి వారంలో ‘టిల్లు స్క్వేర్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సుంది.

Recent

- Advertisment -spot_img