Homeహైదరాబాద్latest Newsరైతు భరోసా కు ముహూర్తం ఫిక్స్.. సంక్రాంతికి రైతుల ఖాతాల్లోకి డబ్బులు..!

రైతు భరోసా కు ముహూర్తం ఫిక్స్.. సంక్రాంతికి రైతుల ఖాతాల్లోకి డబ్బులు..!

సూపర్ సిక్స్‌తో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్క హామీ అమలు చేస్తోంది. అయితే అసలైన రైతు భరోసా కోసం అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని చూస్తున్న రైతుల నిరీక్షణకు తెరపడనుంది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించేందుకు సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన అన్నదాతలకు రైతు భరోసా డబ్బులు సంక్రాంతి పండుగకు అన్నదాతల అకౌంట్లలో జమ చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

Recent

- Advertisment -spot_img