Homeహైదరాబాద్latest Newsబిగ్‌బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు ముహూర్తం ఫిక్స్.. లిస్ట్ లో ఊహించని పేర్లు..!

బిగ్‌బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు ముహూర్తం ఫిక్స్.. లిస్ట్ లో ఊహించని పేర్లు..!

బిగ్‌బాస్ సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు ముహూర్తం సిద్ధమైనట్టు సమాచారం. సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్న సమాచారం ప్రకారం.. బిగ్ బాస్‌ షోలో పాల్గొన్న హరితేజ, రోహిణి, అవినాష్, శోభాశెట్టి, టేస్టీ తేజతో పాటు కొత్తవాళ్లగా రీతూ చౌదరి, సీరియల్ ఫేమ్ కావ్య కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని టాక్.

spot_img

Recent

- Advertisment -spot_img