Homeహైదరాబాద్latest Newsతిరుమలలో మరోసారి చిరుత కలకలం..

తిరుమలలో మరోసారి చిరుత కలకలం..

తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. టీటీడీ కంట్రోల్ రూమ్ దగ్గర శుక్రవారం రాత్రి చిరుత సంచరించింది. దాంతో సెక్యూరిటీ గార్డు కంట్రోల్‌ రూమ్‌లో దాక్కున్నాడు. అనంతరం టీటీడీ అటవీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. కాగా, గతంలో ఓ చిన్నారిని చిరుత చంపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మళ్లీ చిరుత కనిపించడంతో భక్తులు భయపడుతున్నారు.

spot_img

Recent

- Advertisment -spot_img