Homeజిల్లా వార్తలులంబాడిలాఐక్యవేదిక ఇంచార్జీ గా తిరుపతి నాయక్

లంబాడిలాఐక్యవేదిక ఇంచార్జీ గా తిరుపతి నాయక్

ఇదే నిజం దేవరకొండ: డిండి మండలం ప్రతాప్ నగర్ గ్రామ నివాసి జరుపుల తిరుపతి లంబాడిలా ఐక్యవేదిక(లైవ్) నల్లగొండ జిల్లా ఇంచార్జి గా నియమితులైనారు. వీరు గతం లో దేవరకొండ నియోజక వర్గ ఇంచార్జి గా పని చేసారు. జాతి కోసం తన వంతుగా పనిస్తున్నందున రాష్ట్ర సమన్వయ కర్త గుగులోత్ రమేష్ , రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్ కుమార్ నాపై నమ్మకం తో నల్లగొండ జిల్లా ఇంచార్జి గా నియమించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నానని తిరుపతి అన్నారు

Recent

- Advertisment -spot_img