Homeహైదరాబాద్latest Newsక్లీన్​ డివిజన్​గా రూపొందించండి

క్లీన్​ డివిజన్​గా రూపొందించండి

– 140 వ డివిజన్​ కార్పొరేటర్​ శ్రవణ్

ఇదేనిజం, మల్కాజిగిరి: తన 140వ డివిజన్​ ను క్లీన్​ డివిజన్​గా తీర్చిదిద్దాలని కార్పొరేటర్​ శ్రవణ్ అధికారులను కోరారు. గురువారం ఆయన మల్కాజిగిరి డివిజన్​కు సంబంధించిన శానిటేషన్​ అధికారులతో సమావేశమయ్యారు.

ఇది కూడా చదవండి: ఆడవారికి తెలంగాణ TSRTC GOOD NEWS

మల్కాజిగిరి డివిజన్​ ను శానిటేషన్​లో మోడల్​ వార్డుగా తీర్చిదిద్దాలని కోరారు. మల్కాజిగిరి డివిజన్​ ను శానిటైజేషన్​ లో మోడల్​ వార్డుగా తీర్చి దిద్దడం కోసం ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించాలని అధికారులను కోరారు.

ఇది కూడా చదవండి: ఆ పాట వల్ల ప్రభుత్వమే మారింది: కేటీఆర్

స్వచ్ఛతలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్​మెంట్ డీఈ మాధవి, శ్రీనివాస్, నాగరాజ్, దాస్, శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఎఫ్ఐ సంతోషి, బాలమణి, ఉర్ణిత తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: పాపం.. CM రేవంత్ రెడ్డి ఇంగ్లిష్ ఫుల్ ట్రోల్స్..

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img