Homeహైదరాబాద్latest Newsఇవాళ, రేపు రాష్ట్రంలో వడగాల్పులు?

ఇవాళ, రేపు రాష్ట్రంలో వడగాల్పులు?

Hyderabad : ఇవాళ, రేపు రాష్ట్రంలో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. హైదరాబాద్‌ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. నేడు, రేపు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు ప్రజలు బయటకు రావద్దని హెచ్చరిక జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్తే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఆదివారం తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వెల్లడించింది.

Recent

- Advertisment -spot_img