Homeహైదరాబాద్latest NewsToday Gold Price: మళ్ళీ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..!

Today Gold Price: మళ్ళీ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..!

Today Gold Price: దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు బుధవారంతో పోలిస్తే.. గురువారం స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ . 400 పెరిగి.. రూ. 82,350 కు చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 440 పెరగడంతో.. రూ.89,840 కి చేరుకుంది. అదే విధంగా కిలో వెండి ధర రూ.1,11,000 గా కొనసాగుతుంది.

Recent

- Advertisment -spot_img