Homeహైదరాబాద్latest NewsToday Gold Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

Today Gold Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలో బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే.. ఇవాళ భారీగా తగ్గాయి.నేడు బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,700 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,850గా నమోదైంది. మరోవైపు వెండి ధరల్లో ఈరోజు ఎలాంటి మార్పు లేదు. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.91,500గా ఉంది

Recent

- Advertisment -spot_img