Homeఫ్లాష్ ఫ్లాష్Today Gold Rates: మరోసారి కొండెక్కిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?

Today Gold Rates: మరోసారి కొండెక్కిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?

Today Gold Rates: కొత్త ఏడాది ప్రారంభమైనప్పటి నుంచి బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాన నగరాల్లో నిన్నటి ధరలతో పోల్చుకుంటే నేడు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 పెరిగి రూ. 72,850గా ఉంది. 24 క్యారెట్ల బంగారం రూ. 270 పెరిగి రూ.79,470కు చేరింది. ఇక వెండి కూడా అదే దారిలో భారీగా రూ.1000 పెరిగి కిలో రూ.1,01,000గా ఉంది. ఇవి ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలోని ధరలు ఉన్నాయి.

idenijam 2 ఇదేనిజం Today Gold Rates: మరోసారి కొండెక్కిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?

ALSO READ

మహిళలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు..!

వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త.. ఇప్పుడు అందరికీ అందుబాటులోకి ‘వాట్సాప్ పే’..!

Recent

- Advertisment -spot_img