Homeహైదరాబాద్latest NewsToday Gold Rates: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన గోల్డ్ రేటు.. తులం ఎంతంటే..?!

Today Gold Rates: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన గోల్డ్ రేటు.. తులం ఎంతంటే..?!

Today Gold Rates: గోల్డ్ రేట్స్ మరోసారి పెరిగాయి. రికార్డు స్థాయిలో ధరలు ఎగబాకుతున్నాయి. స్వల్పంగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1050 పెరిగి రూ.83,400 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1140 పెరిగి రూ.90,980కి చేరింది. అలాగే వెండి ధర కూడా రూ.3000 పెరిగి కేజీ ధర రూ.1,14,000గా ఉంది.

Recent

- Advertisment -spot_img