Homeహైదరాబాద్latest Newsనేడు రాష్ట్రవ్యాప్తంగా 'దీక్షా దివస్‌'.. కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్షకు 15 ఏళ్ల..!

నేడు రాష్ట్రవ్యాప్తంగా ‘దీక్షా దివస్‌’.. కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్షకు 15 ఏళ్ల..!

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం 15 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ బీఆర్ఎస్ ఏటా నవంబర్ 29న దీక్షా దివస్ నిర్వహిస్తోంది. అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు సిద్ధం అయ్యాయి. తెలంగాణ భవన్‌లో దీక్షా దివస్‌ ఏర్పాట్లను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ పరిశీలించారు.

Recent

- Advertisment -spot_img