Homeహైదరాబాద్latest Newsనేడే చంద్రగ్రహణం.. వారికి పండితులు కీలక సూచనలు..! గ్రహణ సమయం ఇదే..!

నేడే చంద్రగ్రహణం.. వారికి పండితులు కీలక సూచనలు..! గ్రహణ సమయం ఇదే..!

భాద్రపద మాసం పౌర్ణమి రోజున (సెప్టెంబర్ 18, బుధవారం) చంద్ర గ్రహణం ఏర్పడనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 6:12 గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి 10.17 గంటలకు ముగుస్తుంది. ఈ కాలంలో గర్భిణులు బయటకు రాకూడదని పండితులు సూచిస్తున్నారు. కడుపులో పెరుగుతున్న శిశువుకు ఈ కాలం మంచిది కాదు. చంద్రగ్రహణం సమయంలో ఇంటి లోపల ఉండాలని సంప్రదాయంగా విశ్వసిస్తారు. శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ దీనిని పాటిస్తారు.

spot_img

Recent

- Advertisment -spot_img