తేదీ, నెల, సంవత్సరం పరంగా ఈ రోజుకు ఓ ప్రత్యేకత ఉంది. తేదీ 12, నెల 12 సంవత్సరం 24 (2024). 12+12 (కూడిక లేదా Addition) చేస్తే 24 వస్తుంది. అందుకే ఈ రోజున జన్మించిన వారికి ఇదో ప్రత్యేకమైన గుర్తుగా మిగిలిపోతుంది. ఎందుకంటే తేదీ, నెల మాత్రమే రిపీట్ అవుతుంది. ఎలాంటి కూడికలు ( Additions), తీసివేతలు (Subtractions) చేసినా సంవత్సరం మాత్రం రిపీట్ కాదు.