Homeహైదరాబాద్latest Newsనేటి రాశిఫలాలు (30-11-2024, శనివారం)

నేటి రాశిఫలాలు (30-11-2024, శనివారం)

మేషం:
వివాదాలు పరిష్కారం అవుతాయి. స్థిరాస్తి కొనుగోలు యత్నం చేస్తారు. బాల్యమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులకు, వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వృషభం:
స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నం చేస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. పారిశ్రామిక వర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయనాయకులు, కళాకారులు, క్రీడాకారులకు అనుకూలంగా ఉంటుంది.

మిథునం:
కొత్తవారితో పరిచయమవుతుంది. అనుకున్న పనులు చకచకా పూర్తవుతాయి. ప్రోత్సాహకరంగా ఉంటుంది. ధనవ్యయ సూచన. కుటుంబంలో సమస్యలు తలెత్తవచ్చు. ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకం:
ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తవచ్చు. అనారోగ్య సూచన. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. పనుల్లో జాప్యం చోటుచేసుకుంటుంది. కళారంగం వారికి శ్రమాధిక్యం. వివాదాలు తలెత్తవచ్చు. జాగ్రత్త వహించండి.

సింహం:
కొత్త పరిచయాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు తీరతాయి. ఇంటి నిర్మాణ సమస్యలనుంచి గట్టెక్కుతారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులకు కలసివస్తుంది. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది.

కన్య:
పనులు చకచకా పూర్తవుతాయి. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు అందరినుంచి సహకారం లభిస్తుంది. రాజకీయ నాయకులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపార విస్తరణలు చేపడతారు. క్రీడాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది.

తుల:
ఖర్చులు పెరుగుతాయి. ఒత్తిడి పెరుగుతుంది. వివాదాలు తలెత్తవచ్చు. మాట అదుపు చేసుకోండి. శ్రమానంతరం పనులు పూర్తవుతాయి. వాహన కొనుగోలు యత్నాలు చేస్తారు. ఉద్యోగులు పై అధికారుల ప్రశంసలను అందుకుంటారు. కళారంగం వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వృశ్చికం:
దీర్ఘకాల సమస్య నుంచి గట్టెక్కుతారు. ధనవ్యయ సూచన. భూములు, వాహన కొనుగోలు యత్నం చేస్తారు. ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది. పనులు నెమ్మదిగా జరుగుతాయి. వివాదాలు తలెత్తవచ్చు. అప్రమత్తంగా ఉండండి.

ధనుస్సు:
కొత్త అవకాశాలు చేజిక్కించుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వివాహయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార విస్తరణ చేపడతారు. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాదాలు పరిష్కారమవుతాయి. వాహన, స్థిరాస్తి కొనుగోలు యత్నాలు చేస్తారు.

మకరం:
ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. పలుకుబడి పెరుగుతుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. రాజకీయనాయకులకు గుర్తింపు లభిస్తుంది. కళాకారులు,క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.

కుంభం:
కొత్తపనులు పూర్తవుతాయి. ఆస్తుల వ్యవహారాల్లో ఆటంకాలు తొలగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు యత్నం చేస్తారు. వ్యాపార విస్తరణ జరుగుతుంది. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాదాలు తలెత్తవచ్చు. ఓర్పుతో వ్యవహరించండి.

మీనం:
పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఇంటి నిర్మాణ పనులు చేపడతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులపై ఒత్తిడి తగ్గుతుంది. రాజకీయ నాయకులకు గుర్తింపు లభిస్తుంది. కళాకారులు, క్రీడాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది.

Recent

- Advertisment -spot_img