Homeహైదరాబాద్latest Newsనేటి అడ్డంకులు రేపటి విజయానికి దారి తీస్తాయ్.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్..!

నేటి అడ్డంకులు రేపటి విజయానికి దారి తీస్తాయ్.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్..!

మాజీ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో తాజా పరిణామాలపై ట్వీట్ చేశారు. ‘నా మాటలు రాసి పెట్టుకోండి. ఈ ఎదురు దెబ్బల నుంచి బలంగా తిరిగి వస్తాం. ఈ అబద్దాలు నన్ను దెబ్బతీయాలేవ్. నేటి అడ్డంకులు రేపటి విజయానికి దారి తీస్తాయ్. . నేను మన న్యాయవ్యవస్థను గౌరవిస్తాను. న్యాయం గెలుస్తుందని నా అచంచలమైన నమ్మకం. సత్యం కోసం నా పోరాటం కొనసాగుతుంది. త్వరలో ప్రపంచం కూడా దానికి సాక్ష్యమివ్వనుంది’. అని తెలిపారు.

ALSO READ

Formula E Race Case: గ్రీన్‌ కో కార్యాలయంలో ఏసీబీ సోదాలు..!

ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపినందుకే.. కేటీఆర్ పై అక్రమ కేసులు..!

BREAKING: సుప్రీం కోర్టును ఆశ్రయించనున్న కేటీఆర్..?

Recent

- Advertisment -spot_img